రైస్ బిజినెస్ :-
హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు వెబ్సైట్.
వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్ ట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ఫ్రెండ్స్ ఈరోజు మీకు రైస్ బిజినెస్ ని కేవలం 10 వేల రూపాయలతో ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మీకు చెప్తాను.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మనము బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలి.
అలాగే మీరు వ్యాపారం ప్రారంభించే ఏరియాలో ఏ రకం బియ్యం ఎక్కువగా అమ్ముడు పోతుందో తెలుసుకోవాలి.
ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మీ దగ్గరలోని బియ్యం విక్రయించే హోల్ సేల్ మార్కెట్ కు వెళ్లి బియ్యం బస్తాలను కొనుగోలు చేయండి.
మనకు బియ్యం చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి బియ్యం రకాన్ని బట్టి ఒక బస్తా రేటు ఎనిమిది వందల నుండి పద్దెనిమిది వందల రూపాయల దాకా పడుతుంది.
కనుక మీరు పెట్టే పెట్టుబడికి ఎన్ని బస్తాలు అయితే మీకు వస్తాయో అన్ని బస్తాలు కొనుక్కోండి.
మామూలుగా బస్తా హోల్ సేల్ లో 900 పడితే బయట రిటెయిల్ గా 1100 నుండి 1300 వరకు అమ్ముతున్నారు.
ఒక బియ్యం బస్తా వచ్చి మనకు దాదాపుగా 25 కేజీలు ఉంటుంది.
ఈ 25 కేజీల బియ్యాన్ని మనము ఒక కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు ఇలా కావాల్సిన కేజీ ల రూపంలో ప్యాక్ చేసి విక్రయించవచ్చు.
మనము బస్తా కు 200 రూపాయల ఆదాయాన్ని చేసిన మనకు రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది.
ఇప్పుడు ప్రజలు ఎక్కువగా 1 కేజీ , 2కేజీలు 5 కేజీల రూపంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు బస్తాల రూపంలో ఎవరు కొనుగోలు చేయడం లేదు.
కనుక మనము ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాలు ఉంటాయి.
***అందరికీ ధన్యవాదాలు***
0 Comments
Thankyou for your comment